విడుదల-2 ట్రైలర్ విడుదల

December 08, 2024


img

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి, మంజూ వారియర్ ప్రధాన పాత్రలలో ‘విడుదల-2’ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది.

ఈ సినిమాలో సూరి, భవానీ శ్రీ, గౌతం వాసుదేవ మేనన్, రాజీవ్ మేనన్, కిశోర్, బోస్ వెంకట్, అనురాగ్ కశ్యప్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

వెట్రీ  మారన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఆర్‌. వేల్ రాజ్, ఎడిటింగ్: ఆర్‌. రామన్, ఆర్ట్: జాకీ, స్టంట్స్: పీటర్ హెయిన్స్, స్టంట్స్ శివ, ప్రభు జాకీ, లిరిక్స్: కాసర్ల శ్యామ్, చేశారు. 

ఈ సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఎల్రెడ్ కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20 వ తేదీన విడుదల కాబోతోంది.      


Related Post

సినిమా స‌మీక్ష