ఈళ్ళు మన గోదారోళ్ళ జాతిరత్నాలండి... ఆయ్!

August 06, 2024


img

తెలంగాణ నేటివిటీతో వచ్చిన జాతిరత్నాలు గోదారోళ్ళ నేటివిటీతో తీస్తే ఎలా ఉంటుంది? అంటే తాజాగా విడుదలైన ‘ఆయ్... మేం ఫ్రెండ్సండీ’ ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. ట్రైలర్‌ చూస్తే కాస్త అటూ ఇటూగా మన తెలంగాణ జాతిరత్నాలే గుర్తుకొస్తారు. అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో సిద్దమైన ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నితిన్ నార్నే, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. 

ఈ సినిమాకు సంగీతం: రామ్ మిరియాల, కెమెరా: సమీర్ కళ్యాణి, ఎడిటింగ్: కోదాటి పవన్‌ కళ్యాణ్‌ చేశారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పిడి కలిసి నిర్మించారు. ఆగస్ట్ 15వ తేదీన విడుదల కాబోతోంది.  



Related Post

సినిమా స‌మీక్ష