అమెజాన్ ప్రైమ్‌లో టైగర్ నాగేశ్వరరావు

November 17, 2023


img

రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ఊహించిన్నట్లే మిశ్రమ స్పందన వచ్చి చతికిలపడింది. దసరా పండుగ సమయంలో విడుదలైన ఈ సినిమా నిరాశ పరిచింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది. 1970-80లలో ప్రజలను, ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించిన స్టువర్టుపురం బందిపోటు దొంగ నాగేశ్వరరావు నిజ జీవిత కధ ఆధారంగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. రవితేజకు జోడీగా నుపూర్ సనన్ నటించగా. మురళీశర్మ, రేణుకా దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటించారు.  



Related Post

సినిమా స‌మీక్ష