మే 20న ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజ్...పక్కా!

May 12, 2022


img

రాజమౌళి-రామ్ చరణ్‌-జూ.ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా నడుస్తూ వెయ్యి కోట్లకుపైగా వసూళ్ళు రాబట్టింది. నిర్మాతలకు ఇంకా కనక వర్షం కురిపిస్తూనే ఉంది. కనుక ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 

ఈ నెల 20న జూ.ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్‌ను జీ5లో విడుదల చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ జీ5లో ఆరోజు విడుదలకానున్నాయి. జూన్‌3వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్‌ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. Related Post

సినిమా స‌మీక్ష