డిసెంబర్‌ మొదటివారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే...

November 30, 2021


img

కరోనా తీవ్రత పూర్తిగా తగ్గడంతో మళ్ళీ థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటే, కరోనా, లాక్‌డౌన్‌ పుణ్యమాని పుట్టుకొచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఓటిటీలలో కూడా ప్రతీ వారం ఒకటో రెండో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. 

డిసెంబర్‌ మొదటివారంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే చిత్రాలు:    

డిసెంబర్‌ 2: అఖండ. నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ; దర్శకత్వం: బోయపాటి శ్రీను. 

డిసెంబర్‌ 3: బ్యాక్ డోర్. నటీనటులు: తేజ త్రిపూర్ణ, పూర్ణ; దర్శకత్వం: కర్రీ బాలాజీ. 

 డిసెంబర్‌ 3: తడప్ (ఆర్‌ఎక్స్‌ 100 హిందీ రీమేక్ చిత్రం). నటీనటులు: ఆహాన్ శెట్టి (సునీల్ శెట్టి కుమారుడు), సుతారియా; దర్శకత్వం: మిలాన్ లుతారియా.  

డిసెంబర్‌ 3: అరేబియన్ సముద్ర సింహం (మరక్కార్ మలయాళ సినిమాకు తెలుగు డబ్బింగ్). నటీనటులు: మోహన్ లాల్, అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శన్; దర్శకత్వం: ప్రియదర్శన్. 

డిసెంబర్‌ 4: స్కై లాబ్. నటీనటులు: సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, తులసి. దర్శకత్వం: విశ్వక్ ఖాండేరావు. 


ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవే... 

బుక్ మై షో: డిసెంబర్‌ 1: ఎఫ్ 9

ఆహా: డిసెంబర్‌3: మంచిరోజులు వచ్చాయి. 

నెట్‌ఫ్లిక్స్: 

డిసెంబర్‌ 1: ద పవర్ ఆఫ్ ది డాగ్

డిసెంబర్‌ 1: లాస్ట్ ఇన్‌ స్పేస్ (వెబ్‌సైట్‌లో సిరీస్)

 డిసెంబర్‌ 3: కోబాల్ట్ బ్లూ. 

అమెజాన్ ప్రైమ్: డిసెంబర్‌ 3: ఇన్ సైడ్ ఎడ్జ్ (హిందీ వెబ్‌ సిరీస్)

జీ5: బాబ్ విశ్వాస్ (హిందీ). 


Related Post

సినిమా స‌మీక్ష