ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి జననీ సాంగ్ రిలీజ్

November 26, 2021


img

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుంచి సోల్ యాంథమ్‌ సాంగ్ శుక్రవారం విడుదలైంది. జననీ... అంటూ చాలా మృదువుగా సాగే ఈ దేశభక్తి గీతం చెవులకు ఇంపుగా హృదయాలను కదిలించేలా ఉంది. ఈ పాటను సంగీత దర్శకుడు స్వయంగా వ్రాసి స్వరపరిచారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసుకొని చిత్ర నిర్మాణంతర కార్యక్రమాల్లో ఉంది. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష