నటుడు సత్యనారాయణకు మళ్ళీ అస్వస్థత

November 20, 2021


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు కైకాల సత్యనారాయణ మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌, అపోలో ఆసుప్తృలో చేర్పించారు. ఆయనను ఐసీయులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. నెలరోజుల క్రితం ఆయన ఇంట్లో కాలు జారిపడ్డారు. అప్పుడు చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొన్నాక ఇంటికి తిరిగి వెళ్లారు.     Related Post

సినిమా స‌మీక్ష