వరుడు కావలెను ట్రైలర్.. ఇంట్రెస్టింగ్.. ఇంప్రెసివ్..!

October 23, 2021


img

నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా వరుడు కావలెను. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. వరుడు కావలెను ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడమ్మే కాకుండా ఇంప్రెస్ చేసింది. నాగ శౌర్య క్లాస్ లుక్ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.

వరుడు కావలెను సినిమాతో పాటుగా నాగ శౌర్య లక్ష్య సినిమా కూడా చేస్తున్నాడు. వరుడు కావలెను సినిమాలో చాలా కూల్ గా క్లాస్ గా కనిపిస్తున్న నాగ శౌర్య లక్ష్య సినిమాలో మాత్రం మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు.

Related Post

సినిమా స‌మీక్ష