చిరు కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా..!

June 19, 2021


img

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నాడు. మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరు లుక్ ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి చేసిన నీలకంఠేశ్వర ఆలయ పునర్ నిర్మాణం గురించి స్పెషల్ వీడియో చేఏసిన చిరు ఆ వీడియోలో డిఫరెంట్ లుక్ తో కనిపించారు.

ఆ వీడియో వైరల్ అవడంతో చిరు లుక్ పై ఇప్పుడు డిస్కషన్స్ మొదలు పెట్టారు. మెగాస్టార్ న్యూ లుక్ లూసిఫర్ రీమేక్ కోసమే అంటూ ప్రచారం చేస్తున్నారు. చిరు కొత్త లుక్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.Related Post

సినిమా స‌మీక్ష