నల్లమల అడవులలో నాజర్

May 18, 2021


img

నాజర్ ప్రధాన పాత్రలో నల్లమల అనే సినిమా తెరకెక్కుతుంది. నల్లమల అడవిలో కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించి చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. నాజర్ ఇరాన్ దేశంలో నివసించే సైంటిస్ట్ గా నటిస్తున్నారు. ఆ తర్వాత నాజర్ ఇండియాకు వచ్చి నల్లమల అడవి ప్రాంతంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమి జరిగిందని కథాంశంతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రవిచరణ్ మీడియాకు తెలిపారు. మిగతా పాత్రలలో తనికెళ్ళ భరణి, అజయ్ గొష్, భాను శ్రీ, అమిత్ తివారి నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఆర్, ఎం కాగా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రవి చరణ్ వహిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష