ఆటో డ్రైవర్ కు కెమెరా దొరికితే.. అందరికి నచ్చిన 'సినిమా బండి'..!

May 17, 2021


img

సినిమా తీయాలన్న ఆలోచన ఉంటే చాలు ఉన్నదానిలో వచ్చిన విధంగా సినిమా తీసేయొచ్చు. ఇదే కథాంశంతో ఓ ఆటో డ్రైవర్ కు కెమెరా దొరికితే ఆ కెమెరాతో అతను సినిమా ఎలా తీశాడన్న కథతో తీసిన ఇండిపెండెంట్ మూవీ సినిమా బండి. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమాను రాజ్ అండ్ డికే నిర్మించిన ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. 

ఆటో డ్రైవర్ కు దొరికిన కెమెరాతో సినిమా ఎలా తీశాడు.. విలేజ్ కామెడీ.. నేటివిటీ.. స్లాంగ్ అన్నిటినీ చాలా ఫ్రెష్ గా చూపించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ ప్రొడ్యూస్ చేసిన డికే ప్రొడక్షన్ నుండి సినిమా బండి వచ్చింది.  Related Post

సినిమా స‌మీక్ష