రా ఏజంట్‌గా రెజీనా

May 15, 2021


img

టాలీవుడ్ హీరోయిన్లలో రెజీనా మొదటి నుండి డిఫరెంట్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ నేపథ్యంలో రెజీనా మరోసారి ‘రా ఏజెంట్’గా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. బార్డర్ సినిమా తమిళ దర్శకుడు అరి వల్గన్ దర్శకత్వంలో దీనిని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం  భాషలలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బోర్డర్ సినిమాలో అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై రెజీనా భారీ అంచనాలు పెట్టుకుంది. ఇదివరకే రెజీనా ఎవరు, చక్ర  అనే సినిమాలో డిఫరెంట్ పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది.Related Post

సినిమా స‌మీక్ష