బిజినెస్ మెన్ తో త్రిష మ్యారేజ్..?

May 03, 2021


img

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లికి రెడీ అవుతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కొన్నాళ్ల క్రితం బిజినెస్ మెన్ వరుణ్ తో పెళ్లికి సిద్ధమైన త్రిష ఎంగేజ్ మెంట్ తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సల్ చేసుకుంది. ఆ టైం లో మళ్లీ తిరిగి సినిమాల మీద ఫోకస్ పెట్టింది త్రిష ఇక లేటెస్ట్ గా అమ్మడు పెళ్లికి సిద్ధమైందని టాక్. ఇప్పుడు కూడా ఓ బిజినెస్ మెన్ తో పెళ్లికి రెడీ అయ్యిందట త్రిష.

అంతేకాదు అతనితో కొన్నాళ్లుగా డేటింగ్ లో కూడా ఉందని అంటున్నారు. ఎలాగు కెరియర్ కూడా అంతంత మాత్రంగానే ఉన్న ఇలాంటి టైం లో త్రిష పెళ్లి చేసుకోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఇక రీసెంట్ ఇంటర్వ్యూస్ లో పెళ్లి గురిచి అడిగితే అందగాడేమి కానవసరం లేదు.. బాగా చూసుకుంటే చాలని చెప్పింది. హీరోలా ఉండాలన్న కోరికలేమి లేవని.. బ్లాక్ గా ఉన్నా తనకు ఇష్టమే అని చెబుతుంది త్రిష.  Related Post

సినిమా స‌మీక్ష