దసరాకి ముహుర్తం.. !

April 20, 2021


img

సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కథ ఇదే అంటూ కొన్ని కథలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే కథ ఏదైనా ఈ సినిమా ముహుర్తం డేట్ ఇదే అంటూ చెబుతున్నారు. మహేష్, జక్కన్న కాంబో మూవీని ఈ ఇయర్ దసరాకి ముహుర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది.

కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలు పెట్టి 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మహేష్ సర్కారు వారి పాట సినిమాను 2022 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రం కలిసి సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. ఆ సినిమా పూర్తి చేసి మహేష్ రాజమౌళి సినిమాకు రెడీ అవుతాడని ఫిల్మ్ నగర్ టాక్.Related Post

సినిమా స‌మీక్ష