బాలకృష్ణ సినిమాలో జయమ్మ..!

April 19, 2021


img

త్వరలోనే అఖండగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సినిమా తర్వాత క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. రవితేజ క్రాక్ సినిమాలానే ఈ సినిమాకు వేటపాలెం బ్యాక్ డ్రాప్ ను వాడుతున్నాడట డైరక్టర్. క్రాక్ జయమ్మని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో ఆమెకు పవర్ ఫుల్ రోల్ ఇస్తున్నారట. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్రలో ఆమె అదరగొట్టింది.

ఇక ప్పుడు మరోసారి అలాంటి పాత్రతో అలరించడానికి సిద్ధమవుతుంది. బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్ అనగానే నందమూరి ఫ్యాన్స్ కు జోష్ వచ్చింది. ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో తెలుస్తుంది. బాలకృష్ణ తో తన మార్క్ మాస్ మూవీ చేస్తే మాత్రం గోపీచంద్ మలినేని క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష