వకీల్ సాబ్ బిజినెస్ డీటైల్స్..!

April 07, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమ అభిమాన నటుడి సినిమా చూసి 3 ఏళ్లు అవుతున్న కారణంగా వకీల్ సాబ్ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. హిందీ, తమిళ్ లో ఆల్రెడీ సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ చేశారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ 90 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. 

ఏరియాల వైజ్ వకీల్ సాబ్ బిజినెస్ డీటైల్స్ చూస్తే.

నైజాం : 25 5 కోట్లు 

సీడెడ్ : 12.50 5 కోట్లు 

ఆంధ్రా : 42 5 కోట్లు 

తెలుగు రెండు రాష్ట్రాలలోనే వకీల్ సాబ్ 79.50 కోట్ల బిజినెస్ చేసింది. 

రెస్ట్ ఆఫ్ ఇండియా : 5.50 5 కోట్లు 

ఓవర్సీస్ : 5 కోట్లు 

వరల్డ్ వైడ్ గా వకీల్ సాబ్ సినిమా 90 కోట్ల బిజినెస్ చేసింది. పవర్ స్టార్ వకీల్ సాబ్ హిట్ కొట్టాలి అంటే 90 కోట్ల పైగా వసూళ్లు రాబట్టాలి. అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజ్ బజ్ చూస్తుంటే మొదటి వారంలోనే వకీల్ సాబ్ లాభాల్లో వచ్చేలా ఉంది.Related Post

సినిమా స‌మీక్ష