ప్రేమ గురించి.. మొదట ఎవరికైనా చెప్పాల్సి వస్తే..!

February 27, 2021


img

సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న థర్డ్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. ప్రేమకథలేని సినిమా ఉండదు.. ప్రేమలేనిదే మనిషి ఉండడు.. మన ప్రేమ గురించి ఎవరికైనా చెప్పాల్సి వస్తే.. ఆ అనుభవం ఎలా ఉంటుంది.. మీరు మాకు రాసి పంపించండి అంటూ సుధీర్ ఒక స్పెషల్ వీడియో చేశాడు.

మార్చ్ 1న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తారట. ఈ సినిమా గురించి ఆసక్తి పెంచేలా డైరక్టర్ చేసిన ప్రయత్నం బాగానే ఉంది. సుధీర్ బాబు సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సుధీర్ బాబు 14వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ ఏంటన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

Related Post

సినిమా స‌మీక్ష