గాలి సంపత్ ట్రైలర్.. ఫ..ఫ..ఫాదర్ సెంటిమెంట్..!

February 27, 2021


img

స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడి కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాను అనీష్ కృష్ణ డైరెక్ట్ చేశారు. మార్చ్ 11న రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. దర్శకధీరుడు రాజమౌళి గాలి సంపత్ ట్రైలర్ రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ఫాదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా వచ్చింది.

రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఫ భాష మాత్రమే మాట్లాడుతారు. ఫి..ఫి.. నోట మాట రాని పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అదరగొట్టారు. సినిమా కామెడీ, సెంటిమెంట్ రెండూ ఉండేలా ఉంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీ విష్ణు ఈసారి గాలి సంపత్ అని కొత్త కథతో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి 

Related Post

సినిమా స‌మీక్ష