స్టార్ట్ కెమెరా.. యాక్షన్..!

August 01, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో షూటింగ్ మొదలైంది. చాలా రోజుల తర్వాత స్టార్ హీరో కింగ్ నాగార్జున షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రోమో షూట్ కోసం నాగర్జున సూటు బూటు వేసుకుని కనిపిస్తున్నాడు. ఇక పక్కన అసిస్టెంట్స్ మాత్రం పి.పి.ఈ కిట్లతో కనిపిస్తున్నారు. నాగార్జున కెమెరా ముందుకు రావడంతో బుల్లితెర ఆడియెన్స్ తో పాటుగా అక్కినేని ఫ్యాన్స్ కూడా హుశారుగా ఉన్నారు. 

3 సక్సెస్ ఫుల్ సీజలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ కు సిద్ధం అవుతుంది. 3వ సీజన్ హోస్ట్ గా చేసిన  నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ కు సంబందించిన ప్రోమోతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు నాగార్జున.Related Post

సినిమా స‌మీక్ష