భారత మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నేడు. ఆయన జయంతి రోజున ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంటున్నాం. “గురుర్ బ్రహ్మ... గురుర్ విష్ణుః... గురుర్ దేవో మహేశ్వరః’ అంటూ లోకంలో గురువుని త్రిమూర్తులతో సమానమంటూ గౌరవించిన దేశం, సంస్కృతి మనది. ఈ లోకంలో తల్లి తర్వాత అంతటి గౌరవం పొందిన వ్యక్తి గురువు మాత్రమే. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరినీ వందనాలు!