రేపటి నుంచే బోనాల పండుగ సంబురాలు

July 06, 2024
img

ఏటా బోనాల పండుగతో వరుసగా పండుగలు, పర్వదినాలు మొదలవుతుంటాయి. ఈ ఏడాది ఆదివారం నుంచి హైదరాబాద్‌లో బోనాల పండుగ మొదలవబోతోంది. ఆనవాయితీ ప్రకారం ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడంతో బోనాల పండుగ మొదలవుతుంది. కనుక నగరం నలుమూలల నుంచి ప్రజలు గోల్కొండకు జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. వారి కోసం టిజిఎస్‌ఆర్టీసీ నగరం నలుమూలల నుండి 75 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. 

నగరంలో 24 ప్రాంతాల నుంచి గోల్కొండకు రేపు ప్రత్యేక బస్ సర్వీసులు తిరుగుతాయి. ఆ వివరాలు: 


Related Post