మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతి

September 28, 2022
img

సూపర్ స్టార్ కృష్ణ భార్య, హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుదవారం ఉదయం హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకొంటున్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్, మరో ముగ్గురుకుమారులు, పద్మావతి, మంజుళ, ప్రియదర్శిని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగు సినిమాలలో హీరోగా చేస్తున్నారు. ఇందిరాదేవి మృతి మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, మహేష్ బాబులకు సంతాపం తెలియజేస్తున్నారు.     


Related Post