కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలు

July 23, 2024


img

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో 2024-25 ఆర్ధిక సవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దానిలో కొన్ని ముఖ్యాంశాలు: 

• బడ్జెట్‌ మొత్తం విలువ: రూ.48,20,512 కోట్లు. 

• మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. (గత బడ్జెట్‌ కంటే 16.9% ఎక్కువ)

• ఎఫెక్టివ్ మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లు. 

• రెవెన్యూ వసూళ్ళు: రూ.31,29,200 కోట్లు. 

• నికర పన్ను ఆదాయం: రూ. 25,83,499 కోట్లు. 

• ఇతర మార్గాలలో ఆదాయం రూ. 5,45,701 కోట్లు. 

• మొత్తం మూలధన వసూళ్ళు రూ.:15,50,915 కోట్లు. 

బడ్జెట్‌ కేటాయింపులు: 

• జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి రూ.42,277 కోట్లు. 

• లద్దాఖ్ అభివృద్ధికి రూ. 5,9588 కోట్లు.

• అండమాన్ నికోబార్ అభివృద్ధికి: రూ. 5,985 కోట్లు. 

• చంఢీఘర్ అభివృద్ధికి: రూ.5,862 కోట్లు. 

• ఏపీ రాజధాని అమరావతికి: రూ.15,000 కోట్లు 

శాఖలవారీగా కేటాయింపులు:

రక్షణశాఖ: రూ. 4.56 లక్షల కోట్లు. 

గ్రామీణాభివృద్ధి: రూ.2.66 లక్షల కోట్లు. 

వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ. 1.52 లక్షల కోట్లు.

హోమ్ శాఖ: రూ.1.51 లక్షల కోట్లు. 

విద్యారంగం: రూ.1.26 లక్షల కోట్లు.

టెలికాం, ఐ‌టి: రూ.1.16 లక్షల కోట్లు.

ఆరోగ్యశాఖ: రూ.89.29 వేల కోట్లు.

ఇంధన శాఖ: రూ.68.77 వేల కోట్లు.

సాంఘిక సంక్షేమ శాఖ: రూ.56.50 వేల కోట్లు. 

వాణిజ్యం, పరిశ్రమలు: రూ.47.56 వేల కోట్లు. 


Related Post