ఏడాదికి ఒకటి రెండుసార్లు కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో స్కూళ్ళు, కాలేజీలు మూతపడి విద్యార్దులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఈ సమస్యకు శాస్విత పరిష్కారంగా టీ-శాట్ ద్వారా ఆన్లైన్ తరగతులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కళాశాలలు తెరుచుకొన్నా మూసేసినా ఈ టీ-శాట్ ద్వారా రోజూ ఆన్లైన్లో తరగతులు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఓ షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ విద్యార్దులు ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా తమ సిలబస్ పూర్తిచేసుకోవచ్చు.
ఇంటర్ ఫస్టియర్ క్లాసుల షెడ్యూల్ |
|
ఉ. 5.00-5.30 |
కామర్స్ |
ఉ.5.30-6.00 |
హిస్టరీ |
ఉ.6.00-6.30 |
తెలుగు |
ఉ.6.30-7.00 |
లెక్కలు |
ఉ.7.00-7.30 |
ఫిజిక్స్ |
ఉ.7.30-8.00 |
బోటనీ |
ఉ.8.00-8.30 |
కెమిస్ట్రీ |
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ |
|
ఉ.7.00-7.30 |
లెక్కలు |
ఉ.7.30-8.00 |
బొటనీ |
ఉ.8.00-8.30 |
సివిక్స్ |
ఉ.8.30-9.00 |
హిందీ |