హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

September 28, 2021


img

యావత్ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30వ తేదీన ఉపఎన్నిక జరుగబోతోంది. ఉపఎన్నిక షెడ్యూల్ ఈవిదంగా ఉంది: 

నోటిఫికేషన్‌: అక్టోబర్ 1వ తేదీ (ఆరోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం) 

నామినేషన్లు దాఖలుకు గడువు : అక్టోబర్ 8 వరకు 

నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 11వ తేదీ

నామినేషన్ల ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 13వ తేదీ వరకు

పోలింగ్: అక్టోబర్ 30వ తేదీ

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: నవంబర్‌ 2వ తేదీ. 


Related Post