ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్

August 04, 2021


img

భారత్‌ సీనియర్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. నేటి నుంచి సెప్టెంబర్ 10వరకు ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

భారత్‌ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బూమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్. రాహుల్ ఉన్నారు.

ఇంగ్లాండ్ జట్టులో జో రూట్, రోరీ బర్స్, జోస్ బట్లర్, మార్క్ వుడ్, సామ్ కరణ్, జేమ్స్ అండర్సన్, జానీ బేయీర్ స్టో, జాకీ లీచ్, ఓలి పోప్, డాన్ లారెన్స్, స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. 

ఇరుజట్ల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ వివరాలు: 

 మొదటి టెస్ట్ మ్యాచ్ : ఆగస్టు 4 నుంచి 8 వరకు (ట్రెంట్ బ్రిడ్జ్, నోటింగమ్) 

 రెండో టెస్ట్ మ్యాచ్ : ఆగస్టు 12 నుంచి 16 వరకు (లార్డ్స్ మైదానం, లండన్)

 మూడో టెస్ట్ మ్యాచ్ : ఆగస్టు 25 నుంచి 29 వరకు (లీడ్స్)

 నాలుగో టెస్ట్ మ్యాచ్ : సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు (లండన్)

 ఐదవ టెస్ట్ మ్యాచ్ : సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు (మాంచెస్టర్). 


Related Post