తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా

May 07, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల క్రితం 8-9,000 వరకు పాజిటివ్ కేసులు నమోదుకాగా మొన్న 6,361, నిన్న కొత్తగా 5,892 కేసులు మాత్రమే నమోదవడమే నిదర్శనం. అంతేకాదు కరోనా బారినపడి కొలుకొంటున్నవారి సంఖ్య కూడా మళ్ళీ వేగంగా పెరుగుతోంది. మొన్న 8,126 మంది కోలుకోగా నిన్న 9,122 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. మొన్న 51 మంది నిన్న 46 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నందున బహుశః ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

5,892

గత 24 గంటలలో కోలుకొన్నవారు

9,122

రికవరీ శాతం

84.12

గత 24 గంటలలో కరోనా మరణాలు

46

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

2,625

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

4,81,640

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

4,05,164

మొత్తం యాక్టివ్ కేసులు

73,851

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

76,047

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,34,23,123

 

జిల్లా

06-05-2021

జిల్లా

06-05-2021

జిల్లా

06-05-2021

ఆదిలాబాద్

74

నల్గొండ

323

మహబూబ్‌నగర్‌

195

ఆసిఫాబాద్

51

నాగర్ కర్నూల్

204

మహబూబాబాద్

129

భద్రాద్రి కొత్తగూడెం

97

నారాయణ్ పేట

58

మంచిర్యాల్

143

జీహెచ్‌ఎంసీ

1,104

నిర్మల్

39

ములుగు

35

జగిత్యాల

143

నిజామాబాద్‌

139

మెదక్

99

జనగామ

53

      పెద్దపల్లి

137

మేడ్చల్

378

భూపాలపల్లి

59

రంగారెడ్డి

443

వనపర్తి

113

గద్వాల

86

సంగారెడ్డి

193

వరంగల్‌ రూరల్

100

కరీంనగర్‌

263

సిద్ధిపేట

201

వరంగల్‌ అర్బన్

321

కామారెడ్డి

66

సిరిసిల్లా

97

వికారాబాద్

148

ఖమ్మం

188

సూర్యాపేట

89

యాదాద్రి

124


Related Post