అర్జున్ రెడ్డి పిల్ల అసలు తగ్గట్లే..!

సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే ఫీమేల్ లీడ్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అద్భుత విజయం అందుకుంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డికి అందరు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో విజయ్ స్టార్ రేంజ్ అందుకోగా హీరోయిన్ షాలిని కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

ఇక తనకు వచ్చిన ఈ ఐడెంటిటీ పెంచుకునే క్రమంలో అర్జున్ రెడ్డి పాప ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. జీ గోల్డెన్ అవార్డుల్లో షాలిని చేసి స్కిన్ షో కుర్రకారుని పిచ్చెక్కిస్తుందంటే నమ్మాలి. తన ఓర చూపులతో షాలిని అసలు తగ్గేట్టు కనబట్లేదు. అమ్మడు హంగామా చూస్తుంటే తాను ఎలాంటి స్కిన్ షో కైనా సిద్ధమే అన్నట్టు ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో 100 % కాదల్ తో పాటుగా తెలుగులో మహానటి సినిమాలో చిన్న పాత్రలో నటిస్తుంది.