మహేష్ సినిమా కొత్త రూమార్..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న భరత్ అను నేను సినిమా గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. శ్రీమంతుడు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కొరటాల శివ కొన్న కథని తెలుస్తుంది. మనం రాసుకున్న కథకు న్యాయం చేయొచ్చు కాని వేరొకరు రాసిన దానికి మనం న్యాయం చేయలేము అన్న విధంగా ట్వీట్ చేశాడు.

ఈ సినిమా అవుట్ పుట్ పట్ల శివ అంట సాటిస్పైడ్ గా లేడు అన్నది లేటెస్ట్ టాక్. అంతేకాదు మహేష్ కు ఓ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకులు రెండో సినిమాను తేల్చేశారు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ కూడా భరత్ అను నేనుని వెంటాడుతుంది. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తుండగా లీడర్ సినిమాలో లాహీరో సైలెంట్ గా ఉంటే మాత్రం మహేష్ కు మళ్ళీ నిరాస తప్పదని అంటున్నారు.