సంబంధిత వార్తలు

కేరళభామ సమంత అక్కినేనివారి ఇంటి పెద్ద కోడలైపోయింది. నిన్నరాత్రి గోవాలో నాగ చైతన్య-సమంతల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడే వారి పెళ్ళి ఫోటోలు కూడా మీడియాలోకి వచ్చేశాయి. వాటిలో వారిరువురూ చూడముచ్చటగా ఉన్నారు. వారి పెళ్ళి ఫోటోలు మీ కోసం: