రకుల్ బికిని అక్కడ వారికే..!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తుంది. యారియాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమాలో ముద్దులతో రెచ్చిపోయింది. ఇక మరోసారి బాలీవుడ్ అవకశాల కోసం రకుల్ బికినికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ఇక్కడ వారికి తన అందాలను చూపకుండా కేవలం బీ టౌన్ ఆడియెన్స్ కోసమే బికిని షో చేస్తుంది.

తెలుగులో స్టార్స్ తో నటిస్తూ వస్తున్న రకుల్ బాలీవుడ్ లో కూడా అదే ఫాం కొనసాగించాలని చూస్తుంది. అయితే అక్కడ ఆడియెన్స్ టేస్ట్ కు తగ్గట్టు తన హాట్ ఫిగర్ తో ఇంప్రెస్ చేయాలని అనుకుంటుంది. అందుకే బాలీవుడ్ అవకాశం వస్తే బికిని తప్పకుండా వేస్తా అంటుంది రకుల్. మరి బాలీవుడ్ ప్రయత్నాల కోసం రకుల్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఏ దర్శకుడు ఉపయోగించుకుంటాడో చూడాలి. సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉన్నా సరే బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్న రకుల్ కు అక్కడ లక్ కలిసి వస్తుందో లేదో చూడాలి.