నిషా ఎక్కిస్తున్న దిశా అందాలు..!

అందాలను ఎరగా వేయడంలోబాలీవుడ్ భామల సాటి ఇంకెవరు రారు. ఏమాత్రం అడ్డు అదుపులేని అందాలతో మతులుపొగొట్టేస్తారు. నెలకో హాట్ ఫోటో షూట్ తో ఆడియెన్స్ ను వెర్రివాళ్లని చేస్తారు. రీసెంట్ గా జిల్యూ మేగజైన్ కవర్ పేజ్ కోసం దిశా ఇచ్చిన హాట్ స్టిల్ కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తున్నాయంటే నమ్మాలి. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా బాలీవుడ్ లో క్రేజీ భామగా మారింది.     


టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ తో నిత్యం వార్తల్లో ఉండే ఈ అమ్మడు అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డుచెప్పదు. ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ తో పాటుగా దర్శక నిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తున్న ఈ భామ సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటా అన్నట్టు ఛాలెంజ్ చేస్తుంది. ఆడియెన్స్ ను తన అందాల మత్తులో దించేసిన దిశాని చూసి నిశా ఎక్కని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.