
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా షేక్ చేసిన హాట్ బ్యూటీల్లో కత్రినా కైఫ్ ఒకరు. స్టార్ హీరోలతోనే కాకుండా కుర్ర హీరోలతో కూడా అమ్మడు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. తన అందంతో బీ టౌన్ ప్రేక్షకులను వల్లో వేసుకున్న కత్రినా ప్రస్తుతం ఫాంలో లేదని చెప్పాలి. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆడియెన్స్ కూడా చూసిన అందాలను చూడాలనుకోవట్లేదు. అందుకే కొత్త అందాలను పరిచయం చేస్తున్నారు.
అందుకే ఓ బికిని స్టిల్ తో కత్రినా మరోసారి బీ టౌన్ లో హాట్ టాపిక్ అయ్యేలా చేసుకుంది. సముద్ర తీరాన టూ పీస్ బికినితో కత్రినా తనలోని పరువాలను ఎరగా వేస్తుంది. కెరియర్ అటు ఇటుగా ఉన్న ఈ సమయంలో అమ్మడు ఇస్తున్న ఈ హింట్ దర్శక నిర్మాతలకు అర్ధమయ్యే ఉంటుంది. బికిని స్టిల్ తో హీటు పుట్టించేస్తున్న కత్రినా పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తుంది. ప్రస్తుతం మాజి లవర్ రణబీర్ కపూర్ తో జగ్గూ జాసూస్ సినిమా చేస్తున్న కత్రిన ఆశలన్ని ఆ సినిమా మీదే పెట్టుకుంది.