సుచి లీక్స్ లో ప్రియమణి వ్యవహారం..!

ప్రస్తుతం సౌత్ సిని ఇండస్ట్రీని గడగడలాడిస్తున్న న్యూస్ సింగర్ సుచిత్ర బయట పెడుతున్న లీకుల బాగోతం. ఇప్పటికే ధనుష్, అమలా పాల్, సంచిత శెట్టిల గురించి వీడియోలను వదిలిన సుచిత్ర ఇక తర్వత ప్రియమణి వ్యవహారం బయట పెట్టబోతుందట. సుచి లీక్స్ తో ట్రెండింగ్లో ఉన్న ఈ న్యూస్ ఇప్పుడు సౌత్ సినిమాను షేక్ చేస్తుంది. 

ఈ లీకుల గురించి సుచిత్ర సుచిత్ర భర్త కార్తిక్ తమ ట్విట్టర్ ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని. ఆ లీకులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఇక తర్వాత వీడియో ప్రియమణి గురించి వీడియో పెట్టబోతున్నారట. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ప్రియమణి ఓ హీరోతో రియల్ రొమాన్స్ ఎలా చేసిందో ఆ వీడియోలో ఉందట. ఓ పక్క సుచి తన ట్విట్టర్ ఎకౌంట్ పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే మరో పక్క లీకుల బాగోతం కొనసాగుతూనే ఉంది.