
సౌత్ సూపర్ హీరోయిన్ సమంత ఇప్పుడు కేవలం టాప్ హీరోయిన్ మాత్రమే కాదు అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న లక్కీ గాళ్. అయితే ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ కు ముందునుండి షాకింగ్ ఇస్తూ వస్తున్న సమంత క్రిస్ మస్ గిఫ్ట్ గా వదిలిన పిక్ తో హాట్ టాపిక్ అయ్యింది. బికిని స్టిల్ తో బెబో లుక్ అదిరిపోయింది. అయితే చైతుతో జాలీ ట్రిప్ లో ఉన్న శామ్స్ అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పెట్టింది.
బికినితో బ్యాక్ స్టిల్ పిక్ పెట్టిన అమ్మడు తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న సమంత అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం షాకులు మీద షాక్ ఇస్తుంది. హీరోయిన్ గా ఇలాంటి ఫోజులతో ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయడం మాములే కాని అక్కినేని కోడలిగా మాత్రం కాస్త ఇబ్బంది కరంగానే ఉంది. ఇదంతా చైతు ఇష్టంతోనే చేస్తుంది కాబట్టి వారి మధ్య ఎలాంటి డిస్టబెన్స్ వచ్చే అవకాశాలు లేవు. సో వారికి లేని ఇబ్బంది మనకు ఎందుకు చెప్పండి.
జనతా గ్యారేజ్ తర్వాత తెలుగులో సినిమా ఓకే చెప్పని సమంత తమిళంలో మాత్రం రెండు సినిమాలను చేస్తుంది. సావిత్రి బయోపిక్ లో మహానటి పాత్రలో కాకుండా సపోర్టింగ్ రోల్ లో చేస్తున్నట్టు టాక్. మరి అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.