కనకదుర్గ నుంచి అమ్మ కనకదుర్గమ్మ లిరికల్

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి జంటగా చేస్తున్న ‘కనకదుర్గ’ సినిమా నుంచి దసరా పండుగ సందర్భంగా ‘అమ్మా కనకదుర్గమ్మా..’ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. అల్లరి నరేష్ తొలిసారిగా అమ్మవారి మహిమలు చాటే ఈ భక్తి సినిమాలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ: బివీస్ రవి, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి, సంగీతం: , కెమెరా: డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: ఎడిటింగ్:  చేశారు.  

కోలీవుడ్‌కి చెందిన అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్‌, టెంపుల్ టౌన్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాగూర్, బివీస్ రవి కలిసి కనకదుర్గ సినిమా నిర్మిస్తున్నారు.