
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెపాల్సింది ఏమి లేదు. చీప్ పబ్లిసిటీతో షాకులు మీద షాకులిచ్చే పూనం పాండే తన హాట్ పిక్స్ తో హల్ చల్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మాల్దీవ్స్ లో అమ్మడు మరింత రెచ్చిపోయింది. కేవలం ఒంటి మీద లో దుస్తులు మాత్రమే ధరించి సెల్ఫీ దిగిన పూనం అదే పిక్ ను యాజిటీజ్ గా తన సోషల్ సైట్స్ లో పెట్టేసింది. అమ్మడు ఎంత దిగజారిందో అందరికి తెలిసినా తన లుక్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులు మాత్రం ఇంకా ఆమె నుండి ఇలాంటివి కోరుకుంటున్నారు.
మరి ఫోటోలతో పిచ్చెక్కించేలా చేస్తున్న పూనం ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. నెలకో హాట్ పిక్ రెండు నెలలకో హాట్ వీడియోతో అమ్మడి పబ్లిసిటీ టార్గెట్ అందరికి చేరువవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ లో అమ్మడికి అవకాశాలు రావట్లేదని సౌత్ సినిమాలపై కన్నేసిన పూనం ఈమధ్యనే ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది. లుక్స్ పరంగా ఓకే కాని అమ్మడి కెరియర్ మాత్రం అంత సాటిస్ఫైడ్ గా లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్న పూనం ఇలాంటి వాటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో మరి.