సంబంధిత వార్తలు

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘సిగ్మా’ యాక్షన్ మూవీ టీజర్ వచ్చేసింది. ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు తాసన్, యోగ్ జాప్సీ, మెగాలక్ష్మి, షీలా రాజ్ కుమార్, కిరణ్ కోదాడ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: జాసన్ సంజయ్, సంగీతం: తమన్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఆర్ట్: బెంజమిన్, స్టంట్స్: వెంకట్, శివ, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు.
ఈ సినిమాని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.