
జబర్దస్త్ తో ఊహించని రేంజ్లో పాపులారిటీ సంపాదించిన రష్మి బిగ్ స్క్రీన్ మీద కూడా తన పరువాలతో ఆడియెన్స్ ను బుట్టలో వేసుకుంటుంది. గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలు రష్మి చేస్తూ శృంగార ప్రియులను ఆకట్టుకుంటుంటే ఆమెపై అభిమానం పెంచుకున్న ఫ్యాన్స్ తనని ఇబ్బంది పెడుతున్నారట. రష్మి టార్గెట్ చేస్తూ రోజుకి 50కి పైగా అన్ నోన్ పర్సన్స్ ఫోన్ చేసి విసిగిస్తున్నారట. అంతేకాదు సినిమాలో తన పరువాల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారట. ఇలా రోజు వేధిస్తుండటంతో రష్మికి ఓ తలనొప్పిగా మారిందట.
rనెంబర్ మార్చేద్దాం అనుకుంటే నిర్మాతలు ఇబ్బంది పడతారేమో అని మార్చట్లేదట. బుల్లితెర, వెండితెర ఇలా రెండిట్లో తన పరువాలతో అలరిస్తున్న రష్మికి ఇలాంటి ఇబ్బంది కలగడం మాములే. సాధ్యమైనంత వరకు ఫోన్ ను రిసీవ్ చేసుకోకుండా ఉంటే బెటర్ తెలిసిన నెంబర్ వస్తేనే మాట్లాడి అన్ నోన్ నెంబర్ ఏది వచ్చినా రిసీవ్ చేయకుండా ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదు. ఇక మరి శృతి మించినట్టు అనిపిస్తే పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టినా సరిపోతుంది.