సైమా అవార్డులు: ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

దుబాయ్‌లో జరిగిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాన్ ఇండియా మూవీ అవార్డ్స్ 2025) వేడుకల్లో గత ఏడాది విడుదలైన సినిమాలకు సైమా అవార్డులు విజేతలు అందుకున్నారు. ఆ వివరాలు... 

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడి

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2)

ఉత్తమ నటి: రష్మిక మందన (పుష్ప 2)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్: (పుష్ప 2)

ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడి)

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడి)

ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడి)

ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)

ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)

ఉత్తమ నేపధ్య గాయని: శిల్పారావ్ (చుట్టమల్లే)

ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)

ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్ళు)

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ 

ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీ దత్ (వైజయంతి మూవీస్)