సంబంధిత వార్తలు

యువ హీరో రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్ జంటగా చేస్తున్న ‘మోగ్లీ 2025’ నుంచి ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ అంటూ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు.
సందీప్ రాజ్ కధ, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ్, కెమెరా: ఎం రామమూర్తి, ఎడిటింగ్: పవన్ కళ్యాణ్, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నారాజ్ మడిగొండ చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 42గా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మాతలు.