
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప కొడువయూర్ జంటగా వస్తున్న‘సారంగపాణి జాతకం’ విడుదలకు ఇంకా 30 రోజులే ఉన్నాయని తెలియజేస్తూ ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌తో ఓ పోస్టర్ నేడు విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ గురువారం మధ్యాహ్నం 11.21 గంటలకు విజయ్ దేవరకొండ విడుదల చేయబోతున్నారని ఆదిత్య మ్యూజిక్ ట్వీట్ చేసింది.
ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వివా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, వికె నరేశ్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేశ్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కెఎల్‌కె మణి, ఐమాక్స్ వెంకట్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, సంగీతం: వివేక్ రామస్వామి సాగర్, కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, స్టంట్స్: వెంకట్, వెంకటేష్ చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, సంగీతం: వివేక్ రామస్వామి సాగర్, కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, స్టంట్స్: వెంకట్, వెంకటేష్ చేశారు.
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కాబోతోంది.
A Thrill'arious world of #SarangapaniJathakam unveils in just 30 Days 🤩
— Aditya Music (@adityamusic) November 20, 2024
Sensational Actor @TheDeverakonda to launch #SPJTeaser tomorrow, 11:12 AM ✨#MohanaKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @pgvinda #MarthandKVenkatesh #VivekSagar @krishnasivalenk… pic.twitter.com/hykcFsqDaY