సంబంధిత వార్తలు
బోయపాటి శ్రీను కధ, దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జోడీగా తెరకెక్కించిన ‘స్కంద’ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది. కనుక 1.41 నిమిషాలౌ నిడివిగల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దానిలో రామ్ పోతినేని, విలన్ల పంచ్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. కనుక సినిమా ఏవిదంగా ఉండబోతోందో ట్రైలర్ మరోసారి తెలియజేసిందనుకోవచ్చు.
ఈ సినిమాకు:, సంగీతం: ధమన్, కెమెరా: సంతోష్ డేటకే, స్టంట్స్: స్టంట్ శివ, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్.
సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా స్కందా నిర్మించారు.