
యువనటుడు శ్రీవిష్ణు, రెబ మోనికాజాన్ జోడీగా ‘సామజవరగమన’ సినిమా మే 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే సినిమాలో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో అవుతోంది. చేసుకోవచ్చు.
రామ్ అబ్బరాజు దర్శకత్వం, స్క్రీన్ ప్లేలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్స్,. హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, బాలాజీ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమాను కధ: భోగవరపు భాను, డైలాగ్స్: నందు సవిరిగన, కెమెరా: రామ్ చరణ్ రెడ్డి, సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేస్తున్నారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/WEVrH7sLMY0" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>