ఈ వారం కూడా ఎప్పటిలాగే ఓటీటీలో కొన్ని తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ఏప్రిల్ 1వ తేదీన కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ఒమిగోస్ (నెట్‌ఫ్లిక్స్), మార్చి 31న గోదారి డాక్యుమెంటరీ చిత్రం (ఆహా), ఏప్రిల్ 1న సత్తిగాని రెండేకరాలు (ఆహా), మార్చి 30న శ్రీదేవి శోభన్ బాబు (డిస్నీ హాట్ స్టార్ ప్లస్) విడుదలవుతున్నాయి.
హిందీ చిత్రాలు: మార్చి 31న ఆల్ మోస్ట్ ప్యార్ అఫిడవిట్లో డిజే మొహబాత్ (నెట్‌ఫ్లిక్స్), ఏప్రిల్ 1న షెహజాదా(నెట్‌ఫ్లిక్స్), మార్చి 31న గ్యాస్ లైట్ (డిస్నీ హాట్ స్టార్ ప్లస్), మార్చి 31న ఆల్ దట్ బ్రీత్స్(డిస్నీ హాట్ స్టార్ ప్లస్), మార్చి 31న యునైటెడ్ కచ్చే (జీ5), ,ఆర్చి 27న ఇండియన్ సమ్మర్ (ఎంఎక్స్ ప్లేయర్).
ఇంగ్లీష్ చిత్రాలు: నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 29న అన్ సీన్, మార్చి 31న మర్డర్ మిస్టరీ, ఏప్రిల్ 1న కంపెనీ ఆఫ్ హీరోస్, జార్ హెడ్-3, ది సీజ్, స్పిరిట్ అన్ టేమ్డ్, డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో మార్చి 28న అవతార్-2 (రెంటల్), మార్చి 31న టేట్రీస్ (యాపిల్ టీవీ ప్లస్), మార్చి 27న మమ్మీస్ (బుక్ మై షో), మార్చి 31న ప్లీజ్ బేబీ ప్లీజ్ (ముబీ).
వెబ్ సిరీస్: నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 27న మై లిటిల్ పోనీటేల్ (ఇంగ్లీష్), మార్చి 29న ఎమర్జన్సీ-ఎన్వైసీ, ఏప్రిల్ 2న వరంగల్ సెయిలర్