సంబంధిత వార్తలు
ఈసారి సంక్రాంతి పండుగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, నట సింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదల కాబోతుండటంతో అందరూ వాటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.