
ఇటీవల విడుదలైన బింబిసార చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. తొలిరోజు నుంచి మంచి ప్రేక్షకాదరణ పొందడంతో కలక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. బింబిసార తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.7.27 కోట్లు (గ్రాస్ రూ.11.50 కోట్లు) రాబట్టింది. ఆ తర్వాత వరుసగా రూ.5.10 కోట్లు (గ్రాస్ రూ.8.10 కోట్లు), రూ.5.92 కోట్లు (గ్రాస్ 10 కోట్లు), రూ. 2.56 కోట్లు (గ్రాస్ రూ.4.30 కోట్లు), రూ.2.77 కోట్లు (గ్రాస్ రూ.4.70 కోట్లు) రూ.1.22 కోట్లు (గ్రాస్ 2.10 కోట్లు) ఏడవ రోజున రూ.0.73 కోట్లు (గ్రాస్ రూ.1.20 కోట్లు) రాబట్టింది. ఇప్పుడు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కనుక మళ్ళీ కలక్షన్స్ పుంజుకోవచ్చు.
|
నైజాం (తెలంగాణ) |
రూ.8.04 కోట్లు
|
|
సీడెడ్ (రాయలసీమ)
|
రూ.4.99 కోట్లు |
|
ఉత్తరాంధ్రా |
రూ.3.27 కోట్లు |
|
తూర్పు
గోదావరి |
రూ.1.43 కోట్లు |
|
పశ్చిమ
గోదావరి జిల్లా |
రూ.1.05 కోట్లు |
|
కృష్ణా |
రూ.1.20 కోట్లు |
|
గుంటూరు |
రూ.1.66 కోట్లు |
|
నెల్లూరు |
రూ.0.68 కోట్లు |
|
మొత్తం |
రూ.22.32 కోట్లు
(గ్రాస్ రూ.35.05 కోట్లు) |
|
రెస్ట్ ఆఫ్ ఇండియా
|
రూ.1.45 కోట్లు
|
|
ప్రపంచవ్యాప్తంగా
ఏడు రోజుల కలక్షన్స్ |
రూ. 25.57 కోట్లు
(గ్రాస్ రూ.42.30 కోట్లు) |