సంబంధిత వార్తలు
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధానపాత్రలో ఫిబ్రవరిలో విడుదలైన ‘సన్ ఆఫ్ ఇండియా’ దేశభక్తి చిత్రం నేటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాత కాగా, మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే చేశారు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, ఆలీ, మీనా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రీకాంత్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: ఇళయరాజా.