రాజమౌళికి ఇంతకంటే గొప్ప అవార్డు ఏముంటుంది?

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరౌలుగా విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ఊహించినట్లే మంచి టాక్ తెచ్చుకొని విజయ ఢంకా మొగిస్తుండటంతో రాజమౌళిపై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. అయితే రంగస్థలం, పుష్ప వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్న దర్శకుడు సుకుమార్, రాజమౌళి గురించి పోస్ట్ చేసిన నాలుగు వాఖ్యలే ఆయనకు ఓ గొప్ప అవార్డు వంటివని చెప్పవచ్చు. ఇంతకీ రాజమౌళి గురించి సుకుమార్ ఏమన్నారంటే…