ఊ అంటావా మావా... మేకింగ్ వీడియో

 ‘ఊ అంటావా మావా...ఊ ఊ అంటావా మావా...’ అంటూ పుష్పలో సమంత చేసిన ఐటెమ్ సాంగ్‌ ఎంత పాపులర్ అయ్యిందో ఆ సాంగ్‌లో ఆమె ఎంత హాట్‌గా కనిపించిందో అందరికీ తెలుసు. దానిపై సమంత స్వయంగా స్పందిస్తూ “సెక్సీగా కనబడాటానికి ఇంకా కష్టపడాలని అర్ధమైంది...” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ సాంగ్‌లో కంటే దాని కోసం ఆమె చేసిన రిహార్సల్లో ఇంకా హాట్‌గా కనిపించింది. ‘ఊ అంటావా మావా...ఊ ఊ అంటావా మావా...’ సాంగ్‌ మేకింగ్ వీడియోను చూస్తే ఒప్పుకోక తప్పదు.